ఈ రోజుల్లో చాలా వస్తువులు ఆన్‌లైన్‌లోనే లభిస్తున్నాయి. కొన్ని ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో ప్రజలు తమ ఉత్పత్తులను సైతం నేరుగా అమ్ముకొనేందుకు వీలుంది. దీన్ని అవకాశంగా తీసుకొని ఓ వ్యక్తి ఏకంగా బాంబునే అమ్మకానికి పెట్టాడు. అది సాదాసీదా బాంబు కాదు. రెండో ప్రపంచ యుద్ధంలో పేలకుండా మిగిలిన ‘లైవ్ బాంబు’. ప్రముఖ ఆన్‌లైన్ సంస్థ ‘eBay’లో దీన్ని అమ్మకానికి పెట్టాడు. రెండో ప్రపంచ యుద్ధం నాటి లైవ్ బాంబును ‘eBay’లో అమ్మకానికి పెట్టారని తెలియగానే మిలిటారియా కలెక్టర్ […]