మందు తాగాలంటే చాలా స్పాట్లు ఉన్నాయి. కానీ, ఇద్దరు మిత్రులు… ఏకంగా గాలి పరుపుపై తేలుతూ సముద్రంలో ఎంజాయ్ చేయడానికి వెళ్లారు. బీరు సీసాలను కూడా తీసుకెళ్లారు. అప్పటివరకు వారు బాగానే ఎంజాయ్ చేశారు. కానీ, ఆ తర్వాతే అసలు కష్టాలు ఎదురయ్యాయి. సముద్రంలో గాలి తీవ్రత పెరగడంతో తీరం నుంచి సముద్రం మధ్యలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే.. ఒక పక్క నవ్వు.. మరో పక్క కోపం.. చివరిగా వారిపై జాలి కలుగుతుంది. […]