అంగవైకల్యం-ఆత్మవిశ్వాసం ఈ రెండింటికి ఎప్పుడూ పోటీయే. సంకల్పబలం ఉంటే ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. అదే జరిగింది మరుగుజ్జు శివలాల్ విషయంలో, లక్ష్యాన్ని సాధించాలనే అతని పట్టుదలే అందరికీ ఆదర్శంగా నిలిపింది. పొట్టివాడివి అంటూ తోటివారు గేలి చేసినా అధైర్యపడలేదు. సమాజం చిన్నచూపు చూసిన చిరునవ్వుతో సమాధానం చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో డిగ్రీ పూర్తి చేసి, డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొట్టమొదటి మరుగుజ్జుగా రికార్డు సృష్టించారు. Hyderabad: Telangana State Road Transport Corporation […]