దేవుడు ఉన్నాడా? లేడా? ఆస్తికులు ఈ సృష్టి అంతా దేవుడే ఉన్నాడని అంటారు. నాస్తికులు దేవుడు లేడని కొట్టి పారేస్తుంటారు. ఇలా ఈ ప్రశ్నకి రకరకాల సమాధానాలు వినిపిస్తూ ఉంటాయి. కానీ.., దేవుడి చేసే మహత్యాలు మాత్రం అప్పుడప్పుడు మనకి సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తుంటాయి. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుని ఆలయం ద్వారకాధీష్ ఎంతటి దివ్య క్షేత్రమో అందరికీ తెలిసిందే. ఈ ఆలయం […]