దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు కామాంధులు ఎవ్వరినీ వదలడం లేదు. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. నిత్యం కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. తన ప్రేమను అంగీకరించలేదని ఓ దుర్మార్గుడు నిద్రిస్తున్న యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. చికిత్స పొందుతూ యువతి కన్నుమూసింది. ఈ దారుణమైన ఘటన ఝార్ఖండ్ లో జరిగింది. ఇటీవల ఝార్ఖండ్ దుమ్కా లో అంకిత అనే […]
ఎంతో పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి కొందరు మాస్టారులు మచ్చ తెస్తున్నారు. నేటి తరం పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చుదిద్దాల్సిన ఉపాధ్యాయులే పక్కదారుల్లో పయనిస్తూ బరితెగించి ప్రవర్తిస్తున్నారు. సరిగ్గా ఇలాగే ప్రవర్తించిన ఓ మాస్టారు తప్పతాగి ఏకంగా స్కూల్ కు వచ్చాడు. రావడమే కాకుండా స్కూల్ వరాండాలో పడుకుని దొర్లుతూ పాటలు పాడుతూ నానా హంగామ చేశాడు. దీనిని చూసిన విద్యార్థులు మాస్టారు ఏంటీ ఇలా తయారయ్యారు అంటూ అసహ్యించుకున్నారు. తాజాగా ఝార్ఖండ్ లో వెలుగులోకి వచ్చిన […]