విశ్వక్ సేన్ ఒక మాస్ హీరోగా తనని తాను ఎత్తుకున్న విషయం తెలిసిందే. ప్రేక్షకుల్లో తక్కువ కాలంలోనే మంచి ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. పాగల్ సినిమాతో కాస్త తడబడినా కూడా.. అశోకవనంలో అర్జున కల్యాణం అని డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విశ్వక్ సేన్ కు సినిమాలు కాకుండా.. కుక్కలు అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత కార్లు, బైక్లు అంటే ఇంట్రస్ట్. ఆ ఇంట్రస్ట్ తోనే విశ్వక్ ఒక […]