ఉపాధ్యాయుల నియామకానికి ముందు నిర్వహించే టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) నోటిఫికేషన్ ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 12 వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. జూన్ 12వ తేదీన టెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టెట్ పరీక్ష నిర్వహించడం ఇది మూడోసారి. గతంలో 2016 మే, 2017 జులైలో నిర్వహించారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు మూడోసారి టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. టెట్ పరీక్షలో […]