వెంకటేష్, మీనా జంటగా నటించిన ‘దృశ్యం’ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్ గా దృశ్యం 2 కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో వెంకటేష్ చిన్న కూతురు గా నటించిన ఎస్తేర్ అనిల్ కి సంబంధించిన ఫోటో షూట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. అసలు దృశ్యం చిత్రంలో నటించిన ఆ చిన్నపాప ఇంతగా మారిపోయిందా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఎందుకంటే ఈ అమ్మడి ఫోటోలు చూసిన తర్వాత ఎవరైనా […]