భారత్ తో స్నేహ సంబంధాలు అంటూనే మరోవైపు భారీ కుట్రలు పన్నుతుంటుంది దాయాది దేశమైన పాకిస్థాన్. భారత్ లో అరాచకం సృష్టించాలని అక్రమ ఆయుధాలు, మాదక ద్రవ్యాలను రవాణా చేయడానికి ఈ మద్య డ్రోన్ లను వాడుతున్నారు. భారత్ సైన్యం ఇలాంటి చర్యలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే వస్తుంది. అయినా కొంత మంది ఉగ్రమూకలు డ్రోన్ ద్వారా ఆయుధాలు సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. భారత్ లో అలజడి సృష్టించే క్రమంలో గత కొంత కాలంగా పాక్ […]