మాతృత్వం అనేది మహిళకు లభించిన గొప్ప వరంగా భావిస్తారు. ఎందుకంటే.. స్త్రీ మాత్రమే మరో జీవికి జన్మనివ్వగలదు. అలాంటి గొప్ప వరం కేవలం మహిళకు మాత్రమే ఉంది. ప్రతి స్త్రీ అమ్మ అని పిలిపించుకోవాలని ఆరాటపడుతుంది. ఇక గర్భం దాల్చింది అని తెలియగానే.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కొందరు భర్తలు, అత్తింటి వాళ్లు, అటు పుట్టింటి వాళ్లు కూడా కోడలు, కుమార్తె గర్భవతి అయ్యిందని తెలిసిన మరుక్షణం నుంచే ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. కాలు కింద పెట్టనివ్వరు. […]