రైతులకు ట్రాక్టర్ తో చాలా అవసరం ఉంటుంది. వ్యవసాయ పనుల్లో ట్రాక్టర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా దుక్కి దున్నడానికి ట్రాక్టర్ ని వినియోగిస్తారు. అందరి రైతుల దగ్గర సొంతంగా ట్రాక్టర్ ఉండదు. ఊళ్ళో పెద్ద రైతులకు తప్ప చిన్న రైతులకు ఉండదు. దీంతో ట్రాక్టర్ ను అద్దెకు తెచ్చుకోవాల్సి ఉంటుంది. తెలిసిన వాళ్ళ ట్రాక్టర్ అయితే తక్కువ డబ్బులకు ఇచ్చినా.. డ్రైవర్లు దొరకడం కష్టం. డిమాండ్ ఎక్కువ కాబట్టి ఎక్కువగానే ఛార్జ్ చేస్తారు. ఆయిల్ రైతు కొట్టిస్తే.. […]