ఐశ్వర్య రాజేష్.. టాలీవుడ్ ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో తమిళ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ కోలీవుడ్ భామ. అలానే కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే ఐశ్యర్య నేచురల్ బ్యూటీగా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్ లాంటి సినిమాలలో నటించింది. కానీ.. తెలుగులో హీరోయిన్ గా బిగ్ హిట్స్ రాకపోవడంతో మళ్లీ […]