సాధారణంగా సినిమా దర్శకుడు పెళ్లి చేసుకోవడం పెద్ద విశేషం కాదు. కానీ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటే మాత్రం అది కచ్చితంగా విశేషమే. గతంలో పలువురు డైరెక్టర్స్.. ఇలానే తమ సినిమాల్లో వర్క్ చేసిన భామల్ని ప్రేమించి, పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో దర్శకుడు చేరిపోయేందుకు రెడీ అయిపోయాడు. త్వరలోనే గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్, ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇక […]
విక్టరీ వెంకటేష్, మీనా నటించిన దృశ్యం ఎంతగా ఆకట్టుకుందో అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో సమస్యల్లో చిక్కుకున్న తన బిడ్డలను కాపాడటానికి ఓ తండ్రి చేసిన ప్రయత్నం అందరిని ఆకట్టుకుంది. ఆ తండ్రి పాత్రలలో వేంకటేష్ ఎంతో అద్భుతంగా నటించాడు. ఆ సినిమా హిట్ తో దృశ్యం-2 చిత్రం ప్రారంభమైయింది. ఈ చిత్రాన్ని సురేష్ బాబు తో పాటు మరి కొందరు నిర్మతాలు నిర్మిస్తుండగా, జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. దృశ్యం-2 చిత్రం టీజర్ ఇప్పటికి విడుదలై అందరిని […]