హైదరాబాద్ లోని గోషామహల్ ప్రాంతంలో ఓ పెద్ద నాలా కుంగిపోయింది. దీంతో కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు అందులో పడిపోయాయి. నాలాపై ఉన్న కూరగాయల బండ్లు, దుకాణాలు కూడా నాలాలోకి పడిపోయాయి. శుక్రవారం గోషామహల్ పరిధిలోని చాక్నవాడిలో ఉండే పెద్ద నాలా ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో స్థానికులు భయాందోళన గురయ్యారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గోషామహల్ లోని చాడ్నివాడి ప్రాంతంలో నడి రోడ్డుపై ఉన్న పెద్ద నాలా […]