భారత దేశ వ్యాప్తంగా చాలా రకాల కోళ్లు పెంపకంలో ఉన్నాయి. బ్రాయిలర్ కోళ్లను పక్కన పెడితే.. నాటు కోళ్లు మొత్తం ఒకే విధంగా ఉంటాయి. సైజులో, ఆకారంలో కొద్ది పాటి తేడాలు ఉంటాయేమో కానీ, మొత్తం అంతా ఒకే విధంగా ఉంటాయి. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే కోళ్లు మన ఊహలకు అందని విధంగా ఉంటాయి. వాటిని చూడగానే కొంత అసహ్యం కూడా కలిగే అవకాశం ఉంది. అవే డాంగ్ టావో జాతికి చెందిన కోళ్లు. ఈ […]