స్టార్ హీరోయిన్ సమంత కొంతకాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల యశోద మూవీ రిలీజ్ కి ముందు సమంత తనకు ఈ వ్యాధి ఉందనే విషయాన్నీ బయటపెట్టింది. దీంతో మయోసైటిస్ వ్యాధి ఎంతో ప్రమాదం అంటూ.. సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు అందరినీ కంగారు పెట్టేశాయి. కానీ.. ఈ అరుదైన మయోసైటిస్ వ్యాధిని కూడా సహజ సిద్ధంగా పరిష్కరించుకోవచ్చని అంటున్నారు ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ. రీసెంట్ గా కండరాల సమస్యల […]
మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి వైద్యులు. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఏందుకంటే ‘మీ ఆరోగ్యం మీ చేతుల్లో’ అనే టెలివిజన్ కార్యక్రమం ద్వారా పరిచయమై గుర్తింపు పొందారు. “ఉప్పు రుచులకు రాజు – రోగాలకు రారాజు” అని.. ఉప్పు, నూనె వాడకం ఆరోగ్యానికి చేటు అని, ఆరోగ్యం గురించి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల ప్రసంగాలు చేసిన ఘనత ఈయనదే. ఇలా ఆరోగ్యానికి సంబంధించి అనేక విషయాలు టీవీల ద్వారా, ఇతర సామాజిక మాధ్యమాల […]