బద్వెల్ ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ అభ్యర్ధి డాక్టర్ సుధ సంచలన విజయాన్ని సాధించారు. వార్ వన్ సైడే అంటూ మొదటి రౌండ్ నుంచే భారీ ఆధిక్యంతో దూసుకెళ్తూ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకున్నారు. బద్వేల్‌లో మొత్తం మొత్తం 1 లక్షా 47 వేల 213 ఓట్ల పోల్ కాగా అందులో వైసీపీ అభ్యర్థి సుధకి 1 లక్షా 12 వేల 221 ఓట్లు లభించగా బీజేపీకి 21 వేల 678 ఓట్లు, కాంగ్రెస్‌కు 6235 ఓట్లు […]