పోలీసులకు ఎవరైన అర్థరాత్రి డయల్ 100కి కాల్ చేయాలంటే దొంగతనం కేసు అయిన అయ్యిండాలి, లేదంటే ఏదైన గొడవనైన జరిగుండాలి. ఇలాంటి అత్యవసర సమయంలోనే మామాలుగా మనం డయల్ 100 కి కాల్ చేసి ఫిర్యాదులు చేస్తుంటాం. కానీ ఓ వ్యక్తి మాత్రం అర్థరాత్రి పోలీసులకు ఫోన్ చేసి చుక్కలు చూపించాడు. మనోడు అడిగిన సాయానికి పోలీసులే బిత్తరపోయారు. అసలు ఆ వ్యక్తి ఎందుకు ఫోన్ చేశాడు. అర్థరాత్రి ఆ వ్యక్తి పోలీసులను ఏం సాయం అడిగాడనేది […]