అవతార్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను విజువల్ వండర్‌గా తెరకెక్కించారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. సింపుల్ కథతో ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. అవతార్ సినిమా కథను ఒక్క ముక్కలో చెప్పాలంటే.. తమ జన్మభూమిని కాపాడుకోవటానికి ఓ జాతి చేసే పోరాటమే ఈ సినిమా. ఉనోబ్టానియం అనే లోహం కోసం కొంతమంది మానవులు పండారా అనే గ్రహంపైకి వెళతారు. గ్రహాన్ని తమ సొంతం చేసుకోవటానికి ప్రయత్నాలు మొదలుపెడతారు. నావి అనే జాతి […]