దసరా వచ్చేసింది. టాలీవుడ్ లో మూడు కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ద ఘోస్ట్’, స్వాతిముత్యం చిత్రాలు ఉన్నాయి. దసరా రోజు అంటే అక్టోబరు 5న ఒకేసారి థియేటర్స్ విడుదలయ్యాయి. హిట్ టాక్ తెచ్చుకున్నాయి. దీనితోపాటు ఓటీటీలోనూ కార్తికేయ 2, దర్జా లాంటి మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక రేపు ఏకంగా 23 ఓటీటీ సిరీసులు ప్లస్ సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. పలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో […]