పవన్ కళ్యాన్ ఒక నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా ప్రజల్లో తనకంటూ ప్రత్యేక స్థానం పొందారు. ఏపిలో జనసేన పార్టీ ఇటీవల మరణించిన కౌలు రైతుల కోసం ‘కౌలు రైతు భరోసా’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాన్. అయితే పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ సైతం వెన్నుదన్నుగా నిలుస్తుంది. ఏపిలో జనసేన అధినేత పవన్ […]