ఇప్పుడంటే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కానీ.. కొన్నేళ్ల కిందట ఏ సమాచారం కావాలన్నా.. వినోదం పొందాలన్నా రేడియోలు.. అందులో వచ్చే కార్యక్రమాలే దిక్కు. ఆ రోజుల్లో సమాచారం చేరవేయడంలో ఎంతో కీలక పాత్ర పోషించిన రేడియో.. నేడు అంతరించి పోయే స్థితికి చేరుకున్నాయి. ఈ క్రమంలో కనుమరుగవుతున్న రేడియోలను మళ్లీ ప్రజలకు చేరువ చేసేందుకు కేరళలోని ఓ ప్రాంతం సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని కోజికోడ్ జిల్లా కరస్సెరి పంచాయతీ పరిధిలోని అనయంకున్ను […]