చిత్రం: డాన్ నటీనటులు: శివకార్తికేయన్, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్జే సూర్య, సముద్రఖని, సూరి తదితరులు సంగీతం: అనిరుథ్ రవిచంద్రన్ సినిమాటోగ్రఫీ: కేమ్ భాస్కరన్ ఎడిటర్: నాగూరన్ రామచంద్రన్ నిర్మాణం: అలిరాజా సుభాస్కరన్, శివకార్తికేయన్ రచన, దర్శకత్వం: శిబి చక్రవర్తి టీవీ యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించి ఓ సక్సెస్ఫుల్ హీరో స్థాయికి చేరారు శివకార్తికేయన్. ప్రజలకు నచ్చే సినిమాలు చేస్తూ తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. వరుస హిట్లతో ముందుకు దూసుకుపోతున్నారు. ‘డాక్టర్’ సినిమాతో ఓ […]