ఈ మద్య చాలా మంది పనుల వత్తిడి వల్ల ఇంట్లో వంటలు వండుకోవడం తక్కువై బయట ఆన్ లైన్ లో పుడ్ ఆర్డర్ చేస్తున్నారు. నిమిషాల వ్యవధిలో తమకు కావాల్సిన ఐటమ్స్ తెప్పించుకుని ఎంచక్కా తింటున్నారు. అయితే కొన్నిసార్లు తాము ఆన్ లైన్ చేసినవి కాకుండా వేరే ఐటమ్స్ రావడం గమనిస్తుంటాం.. మరికొన్ని సార్లు ఆర్డర్ చేసిన ఐటమ్స్ లో పురుగులు, కుల్లిన పదార్థాలు, చిన్న చిన్న వస్తువులు రావడం చూస్తూనే ఉన్నాం. ఎంతో మంది కస్టమర్లకు […]
డెలివరీ బాయ్స్ కావాలని డోమినోస్ పిజ్జా ఒక ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటన చూసి నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన జానిస్ వాల్ష్ అనే మహిళ ఇంటర్వ్యూకి వెళ్ళారు. అయితే ఇంటర్వ్యూలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఇంటర్వ్యూలో ఆమె వయసు ఎంత అని అడిగారు. ఆ తర్వాత ఆమె అప్లికేషన్‌ను తిరస్కరించారు. ఆమె వయసు కారణంగా ఆమెను రిజెక్ట్ చేశారని ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యారు. 18 నుండి 30 ఏళ్ళ లోపు వయసున్న మగవారిని మాత్రమే […]