పని మనుషులు..ఇంట్లో పనులతో పాటు తమకు సాయం చేస్తూ ఉంటారని భావిస్తుంటారు ఇంటి యజమానులు. కొంత మంది చాలా నమ్మకస్థులుగా ఉంటూ యజమాని మెప్పు పొందుతూ.. అభినందనలతో పాటు బహుమతులు పొందుతుంటారు. కానీ కొంత మంది మోసం చేస్తూ.. తిన్నింటి వాసాలు లెక్కబెడుతుంటారు.
సాధారణంగా గృహహింస అనగానే ఆడవాళ్లకు.. మరి ముఖ్యంగా అత్తింట్లో ఎదురయ్యే పరిస్థితి అనే అభిప్రాయం ఉంది. అయితే కొన్నాళ్లే క్రితానికి.. ఇప్పటికి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. గృహ హింసకు పాల్పడితే కఠినంగా శిక్షించే చట్టాలు అనేకం అమల్లోకి వచ్చాయి. ఇక మహిళలు కూడా బాగా చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్నారు కనుక.. గృహ హింస బాధితుల సంఖ్య తగ్తుతూ వస్తోంది. అయితే ఆశ్చర్యంగా మగవారి విషయంలో గత కొంత కాలంగా గృహ హింస పెరుగుతోంది. భార్య, బిడ్డలు, […]
వచ్చే నెల 1వ తేదీ నుంచి డొమెస్టిక్ విమాన ఛార్జీలు పెరగనున్నాయి. దేశీయ ప్రయాణాలకు సంబంధించి లోయర్ లిమిట్ ను 15 శాతం పెంచుతున్నట్టు నిన్న భారత విమానయాన శాఖ ప్రకటించింది. ఛార్జీల్లో 13 నుంచి 16 శాతం మేర పెంచింది. ఈ పెంపుదల భారాన్ని కేంద్ర ప్రభుత్వం కేవలం సాధారణ ప్రయాణికుల లోయర్ క్లాస్‌కు మాత్రమే వర్తింపజేసింది. ధనిక, ఉన్నత వర్గాలు రాకపోకలు సాగించే అప్పర్ క్లాస్ ఛార్జీల పెంపుదల జోలికి వెళ్లలేదు. పెంపుదల నుంచి […]