ఈ యువతి పేరు మహేశ్వరి. వయసు 19 ఏళ్లు. తండ్రి గతంలోనే మరణించడంతో యువతి పరిగిలోని ఓ కాలేజీలో అక్కడే ఉండి చదువుకుంటుంది. అయితే మహేశ్వరి దసరా సెలవులు అని ఇంటికి వచ్చింది. ఇక హోటల్ నడిపిస్తున్న తల్లికి సాయంగా ఉందామని హోటల్ లో పని చేస్తూ ఉండేది. కాగా ఈ నెల 9న ఉదయాన్నే హోటల్ తెరిచేందుకు వెళ్తున్నానని తల్లికి చెప్పి వెళ్లింది. చాలా సేపు అయిన కూతురు ఇంటికి రాలేదు. దీంతో ఆ తల్లి […]