సాధారణంగా సినిమాలు చేసి సోషల్ మీడియా క్రేజ్ సంపాదించుకునే వాళ్ళను మనం చూస్తుంటాం. కానీ ఈ మధ్యకాలంలో వైరల్ వీడియోల ద్వారా పాపులారిటీ సంపాదించుకుంటున్న సోషల్ మీడియా స్టార్స్ ని చూస్తున్నాం. అలా ఒక్క సినిమా కూడా చేయకుండానే మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది సుప్రీత నాయుడు. ఈమె గురించి నెటిజన్లకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి కూతురుగా సుప్రీత అందరికి సుపరిచితమే. ఇప్పటివరకు సుప్రీత సినిమాలు చేయలేదు కానీ సోషల్ […]