ఈ రోజుల్లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం అనేది సర్వసాధారణం. ఏడాది పిల్లల నుంచి పండు ముసలవ్వల వరకు ప్రతీ ఒక్కరు బర్త్ డే సెలబ్రేషన్స్ లు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక కొత్త బట్టలు ధరించుకుని కేక్ కట్ చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో పుట్టిన రోజులతో పాటు పెళ్లి రోజులు, వర్ధంతి వంటి రోజులు అంటూ ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఇదిలా ఉంటే పెంపుడు కుక్కకు పుట్టిన రోజులు జరపడం ఎప్పుడైనా విన్నారా? పెంపుడు కుక్కకు పుట్టిన […]