ప్రేమించి పెళ్లి చేసుకున్న కొందరు జంటలు ఏడాది తిరగకముందే నిండు సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాలని, భర్త తాగుడుకు బానిసయ్యాడని, సంసారానికి సహకరించట్లేదనే కారణాలతో కొందరు వివాహితలు ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. ఇదే తరహాలో ఓ పెళ్లైన మహిళ భర్త చేసిన పనికి సూసైడ్ చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నాటకలోని దొడ్డబళ్లాపురం పరిధిలోని త్యాగరాజనగర్ ప్రాంతం. గౌతమ్ (28), వందన (24) ఏడాది […]