Doctors Dance : సంగీతంతో రాళ్లనైనా కరిగించవచ్చు.. అంటూ ఉంటారు. అలాంటి రాగంతో బెడ్‌కు పరిమితమై కదల్లేని స్థితిలో ఉన్న పేషంట్‌లో కదలికలు తీసుకురావచ్చు అనుకున్నారు కొంతమంది లేడీ డాక్టర్లు. అతడి ముందు ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన పాటలకు డ్యాన్స్‌లు వేశారు. అతడిలో కదలిక వచ్చింది. ఆ లేడీ డాక్టర్లు వారు అనుకున్నది సాధించటమే కాకుండా అందరి దృష్టిలో పడి అభినందనలు పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ జోన్, గొల్లపల్లికి […]