ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ని వర్షం వెంటాడుతోంది. మొన్నటికి మొన్న వర్షం వల్ల గెలవాల్సిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు ఓడిపోయింది. ఇప్పుడు అదే వర్షం దెబ్బకు మరో మ్యాచ్ బలైపోయింది! ఐర్లాండ్ తో మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు ఓడిపోయింది. మరో 5 పరుగులు అదనంగా చేసుంటే ఇంగ్లాండ్ గెలిచేది. కానీ ఏంచేస్తాం.. ఇంగ్లాండ్ బ్యాడ్ లక్ అలా రాసిపెట్టుంది మరి. ఈ మ్యాచ్ గురించి సోషల్ మీడియాలో అప్పుడే సెటైర్స్ కూడా […]