నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, నేహ శెట్టి, ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ కథ, స్క్రీన్ ప్లే: సిద్దు జొన్నలగడ్డ, విమల్ కృష్ణ సంగీతం: శ్రీ చరణ్ పాకల, రామ్ మిర్యాల, తమన్(బాక్గ్రౌండ్ మ్యూజిక్) సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాశ్ ఉమ్మడిసింగు ఎడిటింగ్: నవీన్ నూలి నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ. కథ: బాలగంగాధర్ తిలక్ అలియాస్ DJ టిల్లు(సిద్ధు జొన్నలగడ్డ) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. అన్ని లోకల్ ఫంక్షన్లలో డీజే మెయింటైన్ చేస్తూ గడిపేస్తుంటాడు. ఓరోజు […]