2022 టీ20 ప్రపంచ కప్ లో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ ను మట్టికరిపించింది. దాంతో దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు ఒక రోజు ముందుగానే మెుదలైయ్యాయి. యావత్ భారతదేశం.. టీమిండియా ప్రపంచ కప్ గెలిచినంతగా సంబురాలు జరుపుకుంది. కానీ టీమిండియా ఆటగాళ్లు మాత్రం కనీసం కేక్ కూడా కట్ చేయలేదని సమాచారం. ఈ విజయాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని భావించిన యువ ఆటగాళ్లకు.. టీమిండియా కోచ్ ద్రవిడ్ తో పాటు కెప్టెన్ […]