తెలుగు సినిమా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ‘అరుంధతి’. 2009లో వచ్చిన ఈ సినిమా తెలుగునాట సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమా అయినప్పటికి స్టార్ హీరోల స్థాయి కలెక్షన్లను రాబట్టింది. దర్శకుడు కోడి రామకృష్ణ తన మార్కు డైరెక్షన్‌తో సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ప్రధాన పాత్రలో నటించిన అనుష్క తన పాత్రకు ప్రాణం పోశారు. అరుంధతి అంటే అనుష్క అనేంతలా పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమాలో నటించిన చాలా మంది నటీ,నటులకు మంచి […]