ప్రజాప్రతినిది కాదు.. ఊరి పెద్ద అంతకన్నా కాదు. కానీ చుట్టుపక్కల ఊళ్లలోని ప్రజలందరికీ తెలుసు, కారణం- అతడి భారీ కాయం. అవును.. బిహార్ లోని కటిహార్ జిల్లా జయనగర్ కు చెందిన రఫీక్ అద్నాన్ బరువు 200 కిలోలకుపైనే. పెళ్లై ఇద్దరు భార్యలున్నా.. పిల్లలు కూడా కలగలేదు. ఈ భారీ ఊబకాయంతోటి కొద్ది దూరం కూడా నడవలేడు. ఎటు వెళ్లాలన్నా బుల్లెట్టే దిక్కు. ఇంకా.. అతడి ఆహారపు అలవాట్ల గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే. రఫీక్ ప్రతిరోజు నాలుగు […]
చందానగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ దంపతులకు మూడేళ్ల క్రితం అయాన్ష్ గుప్తా జన్మించాడు. శారీరక, మానసిక ఎదుగుదల లోపంతో బాధపడుతుండటంతో చికిత్స కోసం పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకికి చూపించారు. వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలుడు పుట్టుకతోనే అరుదైన వెన్నెముక సంబంధిత సమస్య (స్పైనల్ మసు్కలర్ ఆట్రోఫీ)తో బాధపడుతున్నట్లు గుర్తించారు. చికిత్స చాలా ఖరీదుతో కూడినది కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వైద్యుల సలహా మేరకు ఆన్‌లైన్ వేదికగా విరాళాలు సేకరించే ఇంపాక్ట్ గురు స్వచ్ఛంద సంస్థను […]