SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » viral » Bihar Man Rafiq Adnan Suffers From Eating Disorder

Rafiq Adnan: 200కేజీల బరువు.. రోజుకు 15 కిలోల ఆహారం.. వండిపెట్టడానికి ఇద్దరు భార్యలు!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Mon - 13 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Rafiq Adnan: 200కేజీల బరువు.. రోజుకు 15 కిలోల ఆహారం.. వండిపెట్టడానికి ఇద్దరు భార్యలు!

ప్రజాప్రతినిది కాదు.. ఊరి పెద్ద అంతకన్నా కాదు. కానీ చుట్టుపక్కల ఊళ్లలోని ప్రజలందరికీ తెలుసు, కారణం- అతడి భారీ కాయం. అవును.. బిహార్ లోని కటిహార్ జిల్లా జయనగర్ కు చెందిన రఫీక్ అద్నాన్ బరువు 200 కిలోలకుపైనే. పెళ్లై ఇద్దరు భార్యలున్నా.. పిల్లలు కూడా కలగలేదు. ఈ భారీ ఊబకాయంతోటి కొద్ది దూరం కూడా నడవలేడు. ఎటు వెళ్లాలన్నా బుల్లెట్టే దిక్కు. ఇంకా.. అతడి ఆహారపు అలవాట్ల గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే.

రఫీక్ ప్రతిరోజు నాలుగు కేజీల పిండితో చేసిన రోటీలు, 3 కిలోల రైస్, రెండు కిలోల చికెన్, కిలోన్నర చేపలు, 3 లీటర్ల చొప్పున పాలు లాగించేస్తాడు. ఇలా మొత్తం రోజులో సుమారు 14-15 కేజీల ఆహారం భుజిస్తాడు. అంతే మొత్తంలో మంచినీరు తాగాల్సిందే. రఫీక్‌కు సరిపడే వంట చేయడం ఒక మనిషికి సాధ్యం కాదు. అందుకే అతను రెండు వివాహాలు చేసుకున్నాడు. భార్యలిద్దరూ కలిసి రఫీక్‌కు సరిపడే వంట చేసి పెడుతుంటారు. స్థూలకాయం వల్ల అతణ్ని వివాహాల వంటి వేడుకలకు స్థానికులెవరూ ఆహ్వానించడం లేదు. విందుకు వస్తే భారీగా భోజనం తినేస్తాడన్న ఆందోళనే అందుకు కారణం. తన బరువును సాధారణ బైక్‌లు మొయ్యలేవు కనుక బుల్లెట్ బండిని కొనుక్కోగా.. అప్పుడప్పుడు అది కూడా మొరాయిస్తుండటంతో నిట్టూరుస్తున్నారు. రఫీక్ కు ధాన్యం వ్యాపారం ఉంది. వ్యవసాయం కూడా చేస్తాడు. ఆర్ధిక ఇబ్బందులేవీ లేవు.

 200 kg-Rafiq Adnan suffers from eating disorder

“చిన్నప్పటి నుంచి నేను ఇలాగే ఉండేవాడిని. కానీ ఇప్పుడు భారీగా బరువు పెరిగాను. అధిక బరువు కారణంగా బుల్లెట్​పై వెళ్లటం కూడా ఇబ్బందిగానే ఉంటోంది. ఇప్పుడు 200 కేజీలు ఉన్నాను. నాకు పెళ్లయింది కానీ పిల్లలు లేరు. అధిక బరువే అందుకు కారణం. ఈ బరువు కారణంగా నడవలేకపోతున్నా. రోటీ, అన్నం, మాంసం తింటాను” అని రఫీక్​ చెప్పుకొచ్చాడు.

రఫీక్ అద్నాన్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి పేరు బులిమియా నెర్వోసా.. పరిమితులు లేకుండా ఆహారం తీసుకోవడం అనేది ఈ వ్యాధి లక్షణం. ఈ విషయం గురుంచి అతడికి చికిత్స అందించే డాక్టర్ మృణాల్ రంజన్ మాట్లాడుతూ.. రఫీక్‌కు బులిమియా నెర్వోసా అనే వ్యాధి ఉంది. ఈ వ్యాధి బారిన పడిన వారు ఎక్కువగా తింటుంటారు. ఈ వ్యాధిని గుర్తించి సకాలంలో చికిత్స ప్రారంభించడం చాలా ముఖ్యం. లేదంటే రోగి ప్రాణం కూడా పోయే ప్రమాదం ఉంది. చాలా నెమ్మదిగా అతను తీసుకునే ఆహారం పరిమాణం తగ్గించుకుంటూ రావాలని చెప్పారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: Dragon Blood Tree: ఇదెక్కడి వింత.. చెట్టు నుంచి రక్తం కారుతోంది.. ఎందుకిలా!

Tags :

  • bihar
  • disorder
  • Eating
  • Latest Viral News
Read Today's Latest viralNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • Uttar Pradesh: మద్యంతో రెచ్చిపోయిన యువకులు! అసలు ట్విస్ట్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

    Uttar Pradesh: మద్యంతో రెచ్చిపోయిన యువకులు! అసలు ట్విస్ట్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • వీడియో: మత గురువు రాసలీలలు.. విద్యార్థినిని కౌగిలించుకుని..

    వీడియో: మత గురువు రాసలీలలు.. విద్యార్థినిని కౌగిలించుకుని..

  • మృత్యుంజయుడు..! బోరుబావిలో పడిన బాలుడు సురక్షితం

    మృత్యుంజయుడు..! బోరుబావిలో పడిన బాలుడు సురక్షితం

  • Manipur Violence: మణిపూర్‌ అల్లర్లకు కారణం ఏంటి? దేని కోసం మారణహోమం!

    Manipur Violence: మణిపూర్‌ అల్లర్లకు కారణం ఏంటి? దేని కోసం మారణహోమం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam