తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో ఎన్నికల వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. నవంబర్ 14న జరగనున్న తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో రిటర్నింగ్ అధికారి కె.వి.ఆర్ చౌదరి సీనియర్ జర్నలిస్టు, దర్శకుడు ప్రభు, మద్దినేని రమేశ్ నామినేషన్స్‌ను తిరస్కరించడం వివాదానికి కారణం అయ్యింది. ప్రభు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నకారణంగా చలనచిత్ర దర్శకుల సంఘంలో పోటీ చేయడానికి వీలులేదు అంటూ ఆయన నామినేషన్ ను తిరస్కరించారు. అయితే.. ఈ విషయంలో […]