గత కొన్ని రోజులుగా సినీ పరిశ్రమను వరుసా విషాదాలు వెంటాడుతున్నాయి. అనారోగ్యంతో కొంతమంది అయితే.. అనుకోని ప్రమాదాలతో మరికొంత మంది కన్నుమూయడం తీవ్ర విషాదాలను నింపింది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం నుంచి ఇటీవల శివ శంకర్ మాస్టర్, సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి ప్రముఖుల మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తాజాగా సినీ ఇండస్ట్రీ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థలతో […]