పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఓజి. సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాకు సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ పూజా కార్యక్రమంలో ఈ చిత్ర హీరో పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ తో పాటు నిర్మాతలు డివివి దానయ్య దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఫుల్ బ్లాక్ అవుట్ ఫిట్ లో, స్టైలిష్ హెయిర్ లుక్ లో పవన్ కళ్యాణ్ […]