ఆర్ఆర్ఆర్ విజయం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి సినిమాల విషయంలో స్పీడ్ పెంచేశాడు. దర్శకుడు శంకర్ తో RC15 చేస్తూనే.. మరోవైపు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సినిమా ఓకే చేశాడు. ఇక ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కనుందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ […]