ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ శ్రీలంక 2022లో భాగంగా జరిగిన రెండు టెస్టుల సిరీస్ 1-1తో సమం అయ్యింది. గల్లేలో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక- ఆస్ట్రేలియాపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఇన్నింగ్స్, 39 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ రెండో టెస్టు శ్రీలంక విజయంలో దినేశ్ చండీమల్ డబుల్ సెంచరీ ఎంతో దోహదం చేసిందని చెప్పొచ్చు. ఒక్క నిస్సంక మినహా శ్రీలంక టాపార్డర్ బ్యాటర్లు అంతా హాఫ్ సెంచరీ నమోదు చేయడం విశేషం. […]
శ్రీలంక పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు ఖాతా తెరిచింది. 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను చేజార్చుకున్న దక్షిణాఫ్రికా.. సిరీస్‌లో మొదటి టీ20ని గెలిచి శుభారంభం చేసింది. 28 పరుగుల తేడాతో లంక విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కి దిగి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా టీమ్. ఓపెనర్లు డికాక్(36), హెండ్రిక్స్(38), మక్రమ్(48) ఆకట్టుకున్నారు. లంక బౌలర్లలో హసరంగ ఒక్కడే రెండు వికెట్లు తీశాడు. మిగిలిన బౌలర్లు తీక్షణ, దాసున్, చమీరాలు […]