కృషి, పట్టుదల ఉంటే సక్సెస్ అవ్వచ్చని ఎంతోమంది నిరూపించారు. గొప్ప చదువులు ఉంటేనే సక్సెస్ అవుతారనుకునే వారికి.. టాలెంట్ ఉంటే చదువుతో పని లేకుండా సక్సెస్ అవ్వచ్చునని నిరూపించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఆలోచన మన జీవితంతో పాటు, అవతల వారి జీవితాలను మార్చగలిగితే సక్సెస్ అయినట్టే అని కమర్షియల్ గా ప్రూవ్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆలోచన కమర్షియల్ గా ఉంటే సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుందనేది జగమెరిగిన సత్యం. తాజాగా ఒక […]