క్రైం డెస్క్- ఈ మధ్య కాలంలో ప్రేమలో వింత పోకడలను చూస్తున్నాం. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని, లేదంటే ప్రేమించి అబ్బాయి మోసం చేశాడని వింటున్నాం. కాని మోసాలన్నీ కేవలం డబ్బు కారణంగానే జరుగుతున్నాయని వేరే చెప్పక్కర్లేదు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రియుడికోసం ఓ అమ్మాయి ఏకంగా 46 లక్షల రూపాయలు ఖర్చు చేసి, ఆఖరికి తాను మోసపోయింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన జరిగింది. ధర్మపురి ప్రాంతానికి చెందిన […]