ఫిల్మ్ డెస్క్- తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక్క తమిళ్ లోనే కాదు తెలుగులోను విజయ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. విజయ్ తమిళ్ లో నించిన చాలా సినిమాలు తెలుగులో మంచి విజయం సాధించాయి. అందుకే విజయ్ కి తెలుగులోను అభిమానులున్నారు. విజయ్ కు తెలుగులో ఉన్న క్రేజ్ మేరకు ఆయనతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు అగ్ర నిర్మాత దిల్ రాజు. ప్రముఖ డైరెక్టర్ […]