గత దశాబ్దంతో పోలిస్తే ఇప్పుడు సాంకేతికత విషయంలో పెను మార్పులే వచ్చాయి. కంప్యూటర్ల వాడకం విపరీతంగా పెరిగింది. దీనికి ఇంటర్నెట్ విప్లవమే కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిన్న మొన్నటి వరకు మన దేశంలో 4జీ సేవలు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు ప్రధాన నగరాల్లో 5జీ సేవలు షురూ అయ్యాయి. అరచేతిలో మొబైల్ ఉంటే చాలు.. అన్నీ ఉన్నట్లే. జేబులో పర్సు లేకున్నా ఫోన్ ఉంటే చాలు.. డిజిటల్ చెల్లింపులతో ఏమైనా కొనేయొచ్చు, దేనికైనా డబ్బులు చెల్లించొచ్చు. కరోనా […]