బీహార్- మీరు ఎక్కడికైనా బయటికి వెళ్లినప్పుడు అడుక్కునే వాళ్లు ఎదురవుతుంటారు. ముసలి వాళ్లు, చిన్న పిల్లలను ఎత్తుకుని బిచ్చగాళ్లు అడుక్కుంటుంటారు. ఐతే బిచ్చగాళ్లు బిచ్చం అడగ్గానే చాలా మంది చెప్పే మాట చిల్లర లేదని. ఇలా చెబితే బిచ్చగాళ్లు మాత్రం ఏంచేస్తారు చెప్పండి, చేసేది లేక సైలెంట్ గా మరొకరి దగ్గరకు వెళ్తారు. ఐతే ఇకపై ఇలా చిల్లర లేదంటే మాత్రం కుదరదు. ఏందుకంటే బిచ్చగాళ్లు సైతం డిజిటల్ పేమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. అవును ఇప్పుడు […]