బిజినెస్ డెస్క్- భారత్ లో కరోనా మహమ్మారితో ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో దేశీయ చమురు కంపెనీలు వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నాయి. గత వారంలో వరుసగా నాలుగు రోజులపాటు ధరలను పెంచిన కంపెనీలు శని, ఆదివారాలు కాస్త విరామం ఇచ్చాయి. మళ్లీ నిన్నటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నాయి. సోమవారం పెట్రోల్ పై 26 పైసలు, డీజిల్‌పై 33 పైసల చొప్పున పెంచాయి. తాజాగా ఈ రోజు మంగళవారం మళ్లీ పెట్రోల్ పై […]
న్యూ ఢిల్లీ- గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. భారత్ లో 18 రోజుల విరామం తర్వాత మంగళవారం చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 15 పైసలు, డీజిల్ ధర లీటరుకు 16 పైసలు పెరిగింది. గత నెల 15వ తేదీన పెట్రోల్ ధర లీటరుకు 16 పైసలు, డీజిల్ ను 14 పైసలు తగ్గింది. ఢిల్లీలో లీటరు పెట్రోలు […]