హృతిక్ రోషన్, ప్రభాస్ ఇండస్ట్రీలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న మాస్ హీరోలు. ఇద్దరివీ ఆకర్షించే కటౌట్లు. జానర్ తో సంబంధం లేకుండా వారికోసం సినిమాలకు వెళ్లే ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు. అలాంటిది వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే.? ఆ ఆలోచనే బ్లాస్టింగ్‌గా ఉంది కదా.. కానీ ఇది త్వరలోనే నిజం కాబోతోందన్న టాక్ వినిస్తోంది. బాహుబలి సినిమాతో టాలీవుడ్ ప్రభాస్ కాస్తా ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత ప్రభాస్ […]