దక్షిణాది భారతదేశంలో బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోగా దూసుకుపోతోంది ఢీ. తెలుగు బుల్లి తెరపై గత కొన్నేళ్ల నుంచి నడుస్తున్న ఈ షో ఎంతమంది డ్యాన్సర్ లను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అయితే ఢీ 1 నుంచి ఇప్పుడు ఢీ 13 వరకు చేరుకునే ఇటీవలె ఫైనల్ కూడా ముగిసిపోయింది. కాగా ఇటీవల జరిగిన ఢీ13 ఫినాలెకి ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఛీఫ్ గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇందులో పాల్గొన్న ఆయన […]