తిరుమలలో వర్షపాతం తగ్గినప్పటికీ ఆ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం మాత్రం ఆగట్లేదని టీటీడి చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. అదేవిధంగా శ్రీవారి భక్తులకు కూడా ఆయన తగు సూచనలు చేశారు. ఇటీవలే తిరుమల దేవస్థాన ప్రాంతాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ.. తిరుమల రహదారి ప్రాంతంలో భారీగా కొండచరియలు విరిగిపడటంతో రోడ్డు మార్గం పూర్తిగా దెబ్బతినటం జరిగింది. ఆ మార్గంలో వాహనాలు లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. తిరుమల చుట్టుపక్కల నాలుగు ప్రాంతాల్లో రోడ్డు మార్గం పూర్తిగా పాడైపోయింది. రోడ్డు […]